About this BOOK

This book is an account of the lives of our parents and their Christian ministry in India. The Lord helped them build their own spiritual lives and to proclaim the good news of the Lord Jesus Christ, when they surrendered their lives to the will of God. The Lord disciplined our father as a student to learn from the lives of the great men of God and to seek the prayers and suggestions of God’s children. It is amazing to see how God used the song of an ordinary preacher to change the life of our mother, who was literally waiting on the road to catch her bus to go back to her village to skip attending the meetings!

After their marriage, God taught our parents to wait and rely on His promises in every issue of their personal and family lives and ministry for about 30 years – mainly in the youth ministry, to become spiritually strong and humble servants of God.  Many of the people who were led up to the Lord in the ministry of our parents, in turn, became soul winners. The aim and focus of the books is to glorify God and His power.

I am sure this book will be a blessing to your daily walk with the Lord.

Please CLICK HERE to read the book.


2. Testimony of Wesley

With the kind of mess I made with my life, I was longing for seeing the day when it used to be night, and the night when it used to be day – with each minute hardly passing by.” – Wesley

Click HERE to read my detailed testimony Or CLICK HERE to read the epitomized version

Testimony of Bro. D. S. Amrutha Kumar

Leaving his comfortable job to yield completely to the will of God, he went to Tibet and Nepal to work as a Christian missionary. You can read his inspiring testimony and challenging initial work report in this booklet in his own words. CLICK HERE to read in English.

ఏబెల్ దంపతులు

బ్రదర్ జి. ఏబెల్ (మచిలీపట్టణం) గారి సాక్షం

(సోషల్ మీడియా లో షేర్ చేసుకొనే ఫార్మాట్ లో)

సహోదరుడైన ఏబెల్ గారు కుటుంబం తో కలిసి మచిలీపట్టణం లో మంచి సేవ ను కట్టారు, వీరి సేవలో అనేక మంది రక్షించబడి స్థిరులు గా నిలిచారు. ప్రభువు ఎన్నో ఘన కార్యములు వీరి పరిచర్య ద్వారా చేశాడు.  1982 లో ప్రభువు పిలుపు నందుకొని వీరు పరలోకం చేరారు. వీరి సంక్షిప్త సాక్షాన్ని ఈ లింక్ నుండి పొందవచ్చు లేదా పూర్తి సేవా వివరాలను ఆంగ్లం లో ఈ లింక్ నుండి పొందవచ్చు. 

ఏబెల్ దంపతులు

అయన తోటలో ఏబెల్ దంపతుల జీవితం – సేవ

(క్లుప్త సమాచారం )

ఎబెలు దంపతులు కుటుంబం తో కలిసి మచిలీపట్టణం లో మంచి సేవను కట్టారు, వీరి సేవలో  అనేక మంది రక్షించబడి స్థిరులు గా నిలిచారు. ప్రభువు ఎన్నో ఘన కార్యములు వీరి పరిచర్య ద్వారా చేశాడు.  1982 లో ప్రభువు పిలుపు నందుకొని వీరు పరలోకం చేరారు. వీరి జీవిత, సేవాసంక్షిప్త సమాచార పుస్తకాన్ని ఈ లింక్ నుండి పొందవచ్చు. ఈ పుస్తకం పూర్తిగా చదివిన తర్వాత మీ ఆత్మీయ జీవితాలు ఏంతో మేలునొందుతాయి అని చెప్పటం లో ఏ సందేహం లేదు.  

బ్రదర్ జాన్ వెస్లీ

జాన్ వెస్లీ సాక్షం

అది 1981 వ సంవత్సరం. ఆనాడు జరిగిన నా జీవితానుభవం ఇది! దీనిలో – ఇలా వ్రాయబడి వుంది:

……….అప్పుడు నేనున్నా పరిస్థితి నాకు తప్ప మా అమ్మకు ఏ మాత్రం తెలీదు. ఇక ఇటీవలే నా జీవితాన్ని సహితం ముగించి వెయ్యాలి అనే తలంపు నాలో చోటు చేసుకోవటం నాకు గుర్తువచ్చి, నా పరిస్థితి ఏ మాత్రం తెలియని నా తల్లితండ్రుల ప్రేమ నాకు ఎదురుగా ప్రత్యక్షం గా కనబడుతున్నప్పుడు, నా వుద్వేగం క్షణికం గా ఆపుకున్నా, రిక్షాలో బస్టాండ్కు వెళ్ళేటప్పుడు ఆపుకోలేక చేతి రుమాలు తో నా ముఖం కప్పుకొని ఏడుస్తూ బస్టాండ్ చేరాను.

ఇక ఇప్పుడు నా సాక్షం అంతా ఈ లింక్ లో చదవండి.